కరోనా పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెట్ వెల్ సూన్ కార్యక్రమం

 కరోనా పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని  సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెట్ వెల్ సూన్ కార్యక్రమం

మహబూబాద్ పట్నంలోని 22,36 వార్డులోని, కరోనా పాజిటివ్ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మానుకోట ప్రజా యుద్ద నౌక బి.అజయ్ ఆధ్వర్యంలో, గెట్ వెల్ సూన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ,పాజిటివ్ వచ్చిన వ్యక్తులు మీరు కోలుకొనే అంతవరకు మీకు అండగా నేను ఉంటాను ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే నాకు తెలియజేయండి అని అన్నారు ధైర్యంగా ఉండండి మీ ఇంటిముందు నేనున్నాను భయపడకండి అని ధైర్యాన్ని చెప్పారు బి .అజయ్ .ఈ కార్యక్రమంలో దాస్యం రామ్మూర్తి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న,మేక వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Related post