సచివాలయం సిబ్బందికి మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేసిన పవన్ యువసేన అభిజ్ఞ కార్మిక సంఘం మండల అధ్యక్షులు

 సచివాలయం సిబ్బందికి మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేసిన  పవన్ యువసేన అభిజ్ఞ కార్మిక సంఘం మండల అధ్యక్షులు

కరోణా సమయంలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తూ, వారు కూడా కరోణ బారిన పడుతూ కష్టాలు అనుభవిస్తున్న సచివాలయం 3 సిబ్బంది కిి జాగ్రత్తలు వహించాలి, అంటూ శానిటైిజర్లు, మాస్కులు పంపిణీ చేసిన చేసిన అభిజ్ఞ ఫౌండేషన్ అధినేత పవన్ కుమార్ రెడ్డి. తనకల్లు మండల పవన్ నిల్ యువసేన సభ్యులు జియా ఉల్ల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగ జియా ఉల్ల మాట్లాడుతూ మిగిలిన 13 సచివాలయాల్లో మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యాలయాలకు ప్రజలు వచ్చినప్పుడు బహుదూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, రావాలని సూచించారు. మా పనితీరును గుర్తించి శానిటైజర్ లు, మాస్కులు పంపిణీ చేసిన వైయస్సార్ సీపీ యువ నాయకుడు వాల్మీకి విద్యాసంస్థల అధినేత పవన్ కుమార్ రెడ్డికి సచివాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ,పవణిల్ యువసేన సభ్యులు సుదర్శన్ రెడ్డి ,ఖలీల్, వాసుదేవ రెడ్డి ,అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related post