మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అజ్మీర బన్నీ లాల్ ఆధ్వర్యంలో లో అంగ రంగా వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

 మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అజ్మీర బన్నీ లాల్ ఆధ్వర్యంలో లో అంగ రంగా వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

మహబూబాబాద్ జిల్లా గార్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో లో సర్పంచ్ అజ్మీర బన్నీ లాల్ ఆధ్వర్యంలో లో అంగ రంగా వైభవంగా ముత్యాలమ్మ బోనాలు భక్తులు తల్లి వారి పూనకం వచ్చి ఊరేగింపు తో ముత్యాలమ్మ గుడి దగ్గర బోనాలు తల్లికి నైవేద్యంగా మొక్కులు చెల్లించారు

Related post