అయోధ్యలో రామ మందిరం భూమి పూజ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొందూర్గు ఛత్రపతి శివాజీ యువజన సభ్యులు హర్షం

ఎన్నో దశాబ్ధాల కళ నిరవెరుతున్న సందర్భంగా
అయోధ్యలో రామ మందిర శంఖుస్థాపన జరగడంఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఛత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు

kondurg మండల కేంద్రము లో ఛత్రపతి శివాజీ యువజన సభ్యులు మాట్లాడుతూ
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం ఈ రోజు దేశ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్న శుభ సందర్బంగా kondurge ఛత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Related post