• October 21, 2020

మోడికి పాలాభిషేకం

 మోడికి పాలాభిషేకం

మోడీ ప్రభుత్వం, లోకసభ రాజ్యసభలో రైతుల కోసం పడ్డించిన పంట రైతే గిట్టుబాట ధరకు అమ్ముకునే విధముగా న రయ… గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌ అన్న గారికి, ఈ రోజు చందుర్తి మండల కేంద్రం లో మండల సీనియర్‌ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల న. ర సంపూనూరి పర్షరాములు గౌడ్‌ , మరియు మండల సీనియర్‌ నాయకులు హనుమయ్యా చారి, బండపల్లి ఎంపీటీసీ నం. (నటే 9. న మా దెవయ్య, రవి,లోకోజి సతీష్‌, పాటి సుధాకర్‌,కదాస్‌ కా కోరే మహేష్‌, తదితరులు పాల్గొన్నారు 

Related post