• October 21, 2020

తిప్పా రపు ఆనంద్ కుటుంబానికి ఆర్ధిక సాయం

 తిప్పా రపు ఆనంద్  కుటుంబానికి ఆర్ధిక సాయం

జనగామ జిల్లా లింగాల గణపురం మండలం లోని కళ్లెం గ్రామానికి చెందిన తిప్పా రపు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులకు లింగాల ఘన్పూర్ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి వారి  సభ్యులకు   5000 రూపాయలను టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్2000 రూపాయలు  ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు

Related post