• October 21, 2020

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని సర్పంచ్ కి వినతి పత్రం

 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని సర్పంచ్ కి వినతి పత్రం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని సర్పంచ్ కి వినతి పత్రం అందజేశారు సర్పంచ్ ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామసభ నిర్వహించి గ్రామ సభ సమక్షంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు

Related post