• October 21, 2020

నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

 నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 వ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను మరియు పి జె ఆర్ నగర్ పార్క్ పరిశీలన, తులసి నగర్ 2, వెంకట పాపయ నగర్, నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు

Related post