• October 21, 2020

ప్రజలు పడుతున్న సమస్యలపై ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు

 ప్రజలు పడుతున్న సమస్యలపై ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు

బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ స్థాయిలో ప్రజలు పడుతున్న సమస్యలపై ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో పత్రిక మిత్రులకు సమావేశంలో జలసాధన సమితి కమిటీని రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, చంద్రశేఖర్, సంగమేశ్వర్, అసెంబ్లీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, శ్రీపతిరావు, వేణుమాధవ్, సురేందర్, వినోద్ కుమార్, యశ్వంత్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు

Related post