• October 21, 2020

జిల్లా కలెక్టర్ గారి ఆకస్మిక పర్యటన…..

 జిల్లా కలెక్టర్ గారి ఆకస్మిక పర్యటన…..


 చందుర్తి మండలం మూడో పెళ్లి మర్రిగడ్డ చందుర్తి మల్యాల గ్రామంలలో నిర్మిస్తున్న రైతు  వేదికను సభలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు మండల అధికారులకు గ్రామాల సర్పంచులకు పనులు త్వరిత గతి గా పూర్తిచేయాలని అన్నారు  రానున్న 15 రోజుల్లో పనులు త్వరితగతిన  పూర్తి చేసి రైతు వేదిక సభలను రైతుల ముందు ఉంచాలని సూచించారు రాత్రి కలెక్టర్ వెంట   ఈ కార్యక్రమంలో  మండల రెవెన్యూ అధికారి నరేష్,  మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు  నాలుగు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు…..

Related post