• October 21, 2020

టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంతరావు జన్మదిన వేడుకలు

 టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని  చంద్రకాంతరావు జన్మదిన వేడుకలు

కూకట్పల్లి సర్కిల్ వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయి నేని  చంద్రకాంతరావు జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ , trs నాయకులు మాచర్ల bhadraiah , అల్లం మహేష్ , కార్తిక్ రావు, చంద్రశేఖర్ లతో పాటుగా కుకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు చంద్రకాంతరావు ను కలిసి పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో నాగరాజుయాదవ్, జయ కుమార్ గుప్త, తెల్ల హరికృష్ణ, రాజు యాదవ్, హరికృష్ణ, పవన్ కుమార్, లక్ష్మణ్ చారి, మారుతి సాగర్, తదితరులు పాల్గొన్నారు

Related post