Headlines

చంద్రబాబునాయుడు ఆయురారోగ్యాలతో త్వరగా జైలు నుండి విడుదల కావాలని కోరుతూ యాడికి మండల తెలుగుదేశం నాయకులు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆయురారోగ్యాలతో త్వరగా జైలు నుండి విడుదల కావాలని కోరుతూ యాడికి మండల తెలుగుదేశం నాయకులు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.