అమర జవాన్లకు జాతి ఘన నివాళి..

 అమర జవాన్లకు జాతి ఘన నివాళి..

ఇటీవల కాశ్మీర్ బార్డర్ లోని మాచిల్ సెక్టార్ ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి మాతృభూమి సేవకై ప్రాణాలర్పించిన చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్,తెలంగాణ కు చెందిన మహేశ్వర్,అశుతోశ్ కుమార్,సుదీప్ సర్కార్ లకు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వి.కోట జాతీయవాదులు,దేశభక్తులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related post