రెండు లక్షల 70 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేత…

 రెండు లక్షల 70 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేత…
  • రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు సుమారు రెండు లక్షల 70 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు అనంతరం చందుర్తి మండల వ్యవసాయ సహకార సంఘం కమిటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ వీరు వివిధ జబ్బులతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకొని ఆ బిల్లులను ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్లగా వారు సీఎం సహాయనిధి కింద లబ్ధిదారులకు చెక్కులను మంజూరు చేశారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ లకు కృషిచేసిన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరు రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చందుర్తి మండల టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మరాటి మల్లిక్ గ్రామ సర్పంచులు , కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ , టిఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు

Related post