Headlines

నేను సైతం బాబు కోసం విడుదల చేసిన కరపత్రాల పంపిణీ.

 

నల్లమాడ, జనసేన ప్రతినిధి, అక్టోబర్: 11

నల్లమాడలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రి ఇంచార్జ్ శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నల్లమాడ బస్టాండ్ కూడలిలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి పాంప్లెట్స్ ను పంచుతూ పంచుతూ చంద్రబాబు నాయుడు గారికి అరెస్టు అరెస్ట్ 32 రోజులైనా ఈ సైకో ప్రభుత్వం అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో పాటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలను నిర్బంధించి వారి పైన కేసులు పెట్టి 2024లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఈ విషయం ప్రజల్లోకి మమ్మల్ని తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ను ఎందుకు అరెస్ట్ చేశారు వారు చేసిన తప్పేమిటి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మన తెలుగు బిడ్డలకు ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించడం నేరమా కుటుంబం ప్రజలను మాజీ ముఖ్యమంత్రి పగులు రాత్రి కష్టపడడం తప్ప, ప్రజల సమస్యల కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా ,అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా, రాజకీయ కచ్చలతో చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన కేసులు ఖండిస్తూ, తప్పుడు కేసులు పై గల మెత్తుతూ జగన్ కుట్రను ఎండగడతు, 2024లో చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారని పల్లె రఘునాథ్ రెడ్డి గారు 40 వేల మెజారిటీతో విజయం సాధిస్తారని విద్యాశాఖ మంత్రి అవుతారని వారు పేర్కొన్నారు ,బాబుతో నేను అని తెలుగుదేశం నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ సైకో ప్రభుత్వం గద్దె దిగాలని చంద్రబాబు నాయుడు మచ్చలే నాయకులు కడిగిన ముత్యం వారు క్షేమంగా తిరిగి రావాలని ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించి సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదిస్తూ టాబ్లెట్స్ పంచుతూ ప్రచారం ప్రజలను చైతన్య పరుస్తూ నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కన్వీనర్ శంకర్ డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు, పుట్ల రవీంద్ర, సలాం ఖాన్, పఠాన్ బాబావాలి, మంజునాథరెడ్డి, కిష్టప్ప ,శ్రీనివాసులు ,ఓబులేసు, అమర్నాథ్ రెడ్డి ,శ్రీనివాసరెడ్డి. పాపారాయుడు, ప్రసాద్ బాబు కేశవరెడ్డి ,రామయ్య ,వేమ నారాయణ, గోపాల్ మహేష్ బాబు ,వెంకట్ నారాయణ కిరణ్ కుమార్ శ్రీనాథ్ శ్రీనాథ్ రామచంద్ర కిష్టప్ప రంగలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.