ఘనంగా రుద్రాభిషేకం…వేములవాడ రాజన్న ఆలయంలో

 ఘనంగా రుద్రాభిషేకం…వేములవాడ రాజన్న ఆలయంలో

మాసశివరాత్రి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు  మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాత్రి ఆలయ అడ్డాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం అర్చకుల వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వస్తారు.

Related post