అభివృద్ధిని చూసి ఆదరించండి కారు గుర్తుకే ఓటెయ్యండి :శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్

 అభివృద్ధిని చూసి ఆదరించండి కారు గుర్తుకే ఓటెయ్యండి :శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్

అభివృద్ధిని చూసి ఆదరించండి
కారు గుర్తుకే ఓటెయ్యండి
శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్
జీహెచ్ఎంసీ ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని శేరిలింగంపల్లి డివిజన్ ఎన్నికల ఇంచార్జీ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. పాపిరెడ్డి నగర్ లో వందలాది మంది కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాపిరెడ్డి నగర్ లో దశల వారీగా అభివృద్ధి పనులు చేశామని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించామని కార్పొరేటర్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు. పాపిరెడ్డి కాలనీ ఎన్నికల ప్రచారం సందర్భంగా గులాబీమయంగా మారింది. మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

Related post