తెరాస అభ్యర్థి మాధవరం రోజా రంగారావు ఇంటింటా విస్తృత ప్రచారం

 తెరాస అభ్యర్థి మాధవరం రోజా రంగారావు ఇంటింటా విస్తృత ప్రచారం

శేర్లింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని కమల ప్రసన్న నగర్ కాలనీ లో తెరాస అభ్యర్థి మాధవరం రోజా రంగారావు పార్టీ కార్యాలయం ప్రారంభించి అనంతరం 100 మంది కార్యకర్తలతో కలసి ఇంటింటా విస్తృత ప్రచారం మొదలు పెట్టారు . కాలనీలోని ప్రజలు మాధవరం రోజా రంగారావు ని ఆప్యాయంగా అదరిచి కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

Related post