హోసూరులో విలేకరి దారుణ హత్య

 హోసూరులో విలేకరి దారుణ హత్య

తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి హోసూర్ సమీపంలో దారుణ హత్య

తెలుగు జర్నలిస్ట్ నాగరాజును వేట కొడవలితో నరికి చంపిన దుండగులు

తమిళనాడు హోసూరులో విలగం వార్తాపత్రిక విలేకరి దిన పత్రికలో పనిచేస్తున్న నాగరాజు

కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా జీ.నాగరాజు(45)ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి హత్య చేశారు

హోసూరు సమీపంలో హనుమంత్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజును అటకాయించిన దుండగులు కత్తులతో నరికి చంపారు

రియల్ ఎస్టేట్ పై వరుసగా కథనాలు రాసినా నాగరాజ్

నాగరాజు చిత్తూరు జిల్లా కుప్పం వాసిగా గుర్తించిన పోలీసులు

అయితే రియల్ ఎస్టేట్ మాఫియా దారుణ హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

నాగరాజు ఆఖల భారత హిందూ మహాసభ తమిళనాడు కార్యదర్శిగా సైతం ఉండగా, రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

Related post