రైతులకోసం నిర్మించిన కల్లాన్ని ఎంపిపి కోపూరి పూర్ణయ్య, సర్పంచ్ సురేష్, కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు

 రైతులకోసం నిర్మించిన కల్లాన్ని ఎంపిపి కోపూరి పూర్ణయ్య, సర్పంచ్ సురేష్, కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు

ఖమ్మం జిల్లా చింతకాని మండలం
నాగిలి గొండ గ్రామంలో రైతులకోసం నిర్మించిన కల్లాన్ని
చింతకాని ఎంపిపి కోపూరి పూర్ణయ్య, సర్పంచ్ సురేష్, కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లలితకుమారి,ఎఓ నాగయ్య,
పంచాయతీ కార్యదర్శి కొండపల్లి
అనిల్ కుమార్ పాలు రాజకీయ పార్టీల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related post