ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

 ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు

ఓబులదేవరచెరువు మండలం సున్నం పల్లి గ్రామం సమీపంలో మసీద్ దగ్గర ఆటో బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు
పెద్దగుట్లపల్లి నుంచి మహమ్దాబాద్ క్రాస్ కు వెళ్తుండగా ఉదయం ఆరు గంటల సమయంలో మంచు కారణంగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది అందులో ఉన్న యువకులు ముగ్గురు నరసింహమూర్తి , నవీన్ ,మల్లేష్ అను యువకులు వెళ్తుండగా వీరిలో నవీన్ మల్లేష్ ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడగా నరసింహమూర్తి అను వ్యక్తికి తీవ్ర గాయాలు పాలయ్యాడు తక్షణం 108 కు గ్రామస్తులు కాల్ చేయగా ఫస్ట్ ఎయిడ్ అందించి కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Related post