ప్రతి ఇంటికి మరియు స్కూల్ కి వెళ్లి కరోనా పై అవగాహన కల్పిస్తున్న 104 బృందం

 ప్రతి ఇంటికి మరియు స్కూల్ కి వెళ్లి కరోనా పై అవగాహన కల్పిస్తున్న 104 బృందం

104 బృందం ప్రతి ఇంటికి మరియు స్కూల్ కి వెళ్లి
కరోనా పై అవగాహన కనిపిస్తూ హోమ్ కూర టైం లో ఉన్నవారికి పలు జాగ్రత్తలు సూచిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ఇల్లు వదిలి బయటకు రాకూడదని దీనికి భయపడకూడదు అని చెప్పారు .ప్రతి ఒక్కరిని చెక్ చేసి గర్భవతులకు ఈ సి జీ మరియు హేఅచ్ బీ మరియు సుగేర్ టెస్ట్ చెసి ఐర టాబ్లెట్ లు ఇస్తూ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ ఇచ్చి మాస్క్ లేనిది బయట తిరిగి రాదని చెప్పారు . ఇట్లు మదనపల్లి డివిజన్ ఓ ఇ విజయ బాబు 104 మెడికల్ ఆఫీసర్ Dr. క్. చక్రవర్త్ఘి గారు డీ ఈ ఓ నవ్య కాంత్ రెడ్డి పైలెట్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Related post