గ్రామస్థుల పాలిట శాపంగా మారిన గజరాజులు…

 గ్రామస్థుల పాలిట శాపంగా మారిన గజరాజులు…

చిత్తూరు జిల్లా పలమనేరు…..

రోజు రోజుకి రైతుల కడుపు కడుపు కొడుతున్న టువంటి గజరాజులు ఇంకా ఎప్పటికీ మోక్షం అంటున్న గ్రామస్తులు…

గ్రామస్థుల పాలిట శాపంగా మారిన గజరాజులు…

వారి కడుపు కొడుతున్న గ్రామస్తులను పట్టించుకోని అధికారులు…

సమస్య వచ్చినప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప , లేదంటే మేక పులి కథలగా ఉన్నది.. అధికారుల ప్రవర్తన..
చివరికి యదరాజ తథాప్రజా…… ఇదే మళ్ళీ

కానీ ఏనుగులు మాత్రం వాటి పని అవి చేసుకుంటున్నాయి…

రైతులకోసం సపోర్టుగా రైతులతో పాటు బీజేపీ నాయకులు ఫారెస్ట్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించారు…

రైతుల నుండి గ్రామస్తులను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న….

మాప్రాణాలకు ఎప్పటికైనా వాటితో ప్రమాదమే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోని బతికే పరిస్థితి వస్తున్నది…

Related post