తెరాస పార్టీ కి ఎదురులేదు బారి మెజారిటీతో గెలుస్తాం : కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

 తెరాస పార్టీ కి ఎదురులేదు బారి మెజారిటీతో గెలుస్తాం : కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రాంతంలోని ఎల్లమ్మ బండ, pjr నగర్ లో తెరాస పార్టీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ భారీ ర్యాలీ తో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మమ్మీల్ని తిరుగులెను విజయాలు సాఫీస్తాయని అన్నారు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము, శివ రాజ్ గౌడ్, కాశినాథ్ యాదవ్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బైట్:-దొడ్ల వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్, ఆల్విన్ కాలనీ డివిజన్…

Related post