గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన

 గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన

వీ కోట మండలం పెద్దబర్ణిపల్లి పంచాయతీ కామేపల్లి గ్రామం కామేపల్ల నందు గత ఆరు నెలలుగా డ్రైనేజీ కాలవలు క్లీన్ చేయలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వాలంటరీ లకు చెప్పిన ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్న కామేపల్లి గ్రామం నందు వీధి కాలువలలో డ్రైనేజ్ వాటర్ పొంగిపొర్లుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వీధిలో చిన్న పిల్లలకు వృద్ధులకు డ్రైనేజ్ వాటర్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related post