కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని

 కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని

కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానందం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన వ్యవసాయక చట్టాల ద్వారా రైతు అపర భద్రత కోల్పోతాడు కార్పొరేట్ శక్తులకు లాభాలను చేకూర్చే విధంగా ఆర్డినెన్స్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా వ్యవసాయక బిల్లును రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెట్టకుండా. ఇప్పటికైనా రైతు సంఘ నాయకులు పిలిచి వారి యొక్క సమస్యలు కాలయాపన చేయకుండా పరిష్కరించాలని ఆయన అన్నారు రైతులకు అండగా సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు దీనిలో భాగంగా.. పెద్ద మైసయ్య. పి వీరస్వామి. అంజనేయులు. కొమురయ్య. పి ఆంజనేయులు. కుమార్. యాదగిరి. మల్లేష్. రామచంద్రయ్య. కే శ్రీను. డి రామచంద్రయ్య. తదితరులు పాల్గొన్నారు

Related post