• November 29, 2021

దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి.

 దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి.

కరోనా హడలెత్తిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు.. మరోసారి భయంకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా వెలువడ్డ తాజా బులిటెన్‌లో40 వేల కొత్త కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది.

గడిచిన 24 గంటల్లో 10,57,383 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..39,726 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చితే 11 శాతం పెరుగుదల కనిపించింది. ఈ మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం..

కరోనా..మూడు అక్షరాలు కాని..మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది..ఆ మూడు ఆక్షరాలకే దేశమే కాదు ఏకంగా ప్రపంచమే వణికిపోతోంది.. ఇప్పుడు అదే భయం కేంద్రానికి పట్టుకుంది..సెకండ్‌ వేవ్‌ విజృభిస్తోన్న సంకేతాలతో అప్రమతమైన కేంద్రం..రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది

Related post