Headlines

నేరేడ్మెట్ జీకే కాలనీ శివ సాయి అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామి మండల పూజ వార్షికోత్సవం..

నేరేడ్మెట్ జీకే కాలనీ శివ సాయి అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామి మండల పూజ వార్షికోత్సవం, గణపతి హోమం, అయ్యప్ప అభిషేకం, అయ్యప్ప 18 మెట్ల పూజ, అయ్యప్ప స్వామి పల్లకి ఊరేగింపు, అయ్యప్ప స్వాములకు బిక్ష , అయ్యప్ప స్వామి మహా పడిపూజ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహిస్తారు. చుట్టుపక్కలా కాలనీవాసులు, సివిల్ స్వాములు భక్తులు పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.