Headlines

ప్రగతి పథం..సకల జనహితం..మన ప్రజా ప్రభుత్వం..ప్రజా పాలన..

  • 👉ప్రగతి పథం..సకల జనహితం..మన ప్రజా ప్రభుత్వం..
  • 👉ప్రజా పాలన..
  • 👉అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ..

 

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని, వట్టం వారి గుంపు, తుమ్మలగూడెం గ్రామ పంచాయతీలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ఐదు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ గ్రామ సభలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గారు.. మరియు మండల నాయకులు ఎర్ర సురేష్ గారు, చిరుమళ్ళ ఉప సర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు గారు,మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ గారు, వార్డ్ మెంబర్ పోలేబోయిన సుజాత గారు, ఎండి అశ్రఫునిస గారు, సుధాకర్ గారు, అంబోజు నరేష్ గారు, నరసింహారావు గారు తదితరులు..

#thatiscongress

#prajaprabhutwam

#ABHAYAHASTHAM #6guarantees