‘వాట్సాప్‌ చాట్‌ థ్రెడ్‌’ పేరుతో సరికొత్త ఫీచర్‌.

 ‘వాట్సాప్‌ చాట్‌ థ్రెడ్‌’ పేరుతో సరికొత్త ఫీచర్‌.
ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఎన్నో మెసేజింగ్‌ యాప్స్‌ వస్తోన్న వాట్సాప్‌ తన స్థానాన్ని కాపాడుకుంటోంది.
ఇటీవల ప్రైవసీ పాలసీ కారణంగా కొంతమేర యూజర్లను కోల్పోయిన వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను మళ్లీ ఆకర్షిస్తోంద
ఈ క్రమంలోనే ‘వాట్సాప్‌ చాట్‌ థ్రెడ్‌’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్‌కు సులభంగా నివేదించవచ్చు. కేవలం 48 గంటల్లో సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.
ప్రస్తుతం బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నార
బీటా వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

Related post