Headlines

కర్నూల్ నగరములో పూజ్య గురుదేవులు, ‘ప్రవచన సామ్రాట్’ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు:

ఈరోజు నుండి ప్రారంభం

 

కర్నూల్ నగరములో పూజ్య గురుదేవులు, ‘ప్రవచన సామ్రాట్’ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములు:

 

జనవరి-10: “గోమాత వైభవము”

జనవరి-11: “జగన్మాత వైభవము”

సాయంత్రం 6:15 కు

వేదిక: శ్రీ టి జి వెంకటేష్ Outdoor stadium, S.A.P Camp, near బళ్ళారి చౌరస్తా.

 

ముఖ్య గమనిక: ఈ ప్రవచన కార్యక్రమమునకు ప్రవేశము ఉచితం. ఆసక్తులు అందరూ పాల్గొనవచ్చు. ఎటువంటి entry passలు లేవు