వివేకానంద రెడ్డి హత్య కేసులో పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కొడాలి నాని.

 వివేకానంద రెడ్డి హత్య కేసులో పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి కొడాలి నాని.

వివేకానంద రెడ్డి హత్య కేసులో పవన్ చేసిన వ్యాఖ్యలను• మంత్రి కొడాలి నాని ఖండించారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే తాము విచారణ చేయట్లేదని రాష్ట్రంలో మాట్లాడడం పవన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చేసే విచారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటని నాని ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోతారని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు.  మంత్రి కొడాలి నాని ఖండించారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని వివేకా కుమార్తె ఢిల్లీలో సీబీఐని ప్రశ్నిస్తే తాము విచారణ చేయట్లేదని రాష్ట్రంలో మాట్లాడడం పవన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం చేసే విచారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటని నాని ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోతారని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు.

Related post