Headlines

ఈరోజు స్థానిక కదిరి పట్టణం నందు అభిజ్ఞ ఫౌండేషన్ వాల్మీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అధినేత Dr. PV పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి సన్మానం నిర్వహించడం జరిగింది..

ఈరోజు స్థానిక కదిరి పట్టణం నందు అభిజ్ఞ ఫౌండేషన్ వాల్మీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అధినేత Dr PV పవన్ కుమార్ రెడ్డి సార్ గారికి సన్మానం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా 2024 జనవరి3 4వ తేదీలలో అందుల ఆశాజ్యోతి అందులో ఆశా కిరణం అందులో లిపి నిర్మాత చీకటి బ్రతుకులలో వెలుగును నింపిన సూర్యుడు సర్ లూయిస్ బ్రెయిలీ 20015వ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి *Dr PV పవన్* *కుమార్ రెడ్డి గారిని* పూలమాలతో దుస్సాలుకవవేసి లూయిస్ బ్రెయిలీ మెమెంటో ఇచ్చి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ఖాద్రి దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కే సూర్యనారాయణ చారి మరియు సత్యసాయి విజువల్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రెజరర్ E ఎల్లప్ప B కృష్ణారెడ్డి S హైదరవలి తదితర దివ్యాంగ సభ్యులు పాల్గొన్నారు👏👏💐💐