కట్నం ఇచ్చినందుకు అమ్మాయి తండ్రిపై కేసు

కట్నం ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా నేరమే. చట్టం ఇదే విషయాన్ని చెబుతోంది. అయితే చాలా కేసుల్లో కోర్టులు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాయి. అందుకే కట్నం ఇచ్చినందుకు అమ్మాయి తరఫు వారిపై ఎలాంటి కేసులు నమోదుకావు . అయితే తాజాగా జోధ్‌పూర్ కోర్టు ఈ విషయంలో సంచలన తీర్పు చెప్పింది. అల్లుడికి కట్నం ఇచ్చిన వధువు తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *