సీనియర్ లవర్ బాయ్ అవతారం ఎత్తనున్న “విక్టరీ వెంకటేష్ “

 సీనియర్ లవర్ బాయ్ అవతారం ఎత్తనున్న “విక్టరీ వెంకటేష్ “

సీనియర్ లవర్ బాయ్ అవతార్ ఎత్తనున్న “విక్టరీ వెంకటేష్ ” .  వెంకటేశ్ ఇప్పటివరకు 74 సినిమాల్లో నటించాడు. ఇక వెంకటేశ్ తన 75వ సినిమాను కూడా ఒకే చేశారని తెలుస్తుంది. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో వెంకటేశ్ 75వ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇటివలే తరుణ్ భాస్కర్ వెంకటేశ్ కథ వినిపించారని.ఆయన పూర్తి కథను రెడీ చేయమని చెప్పారాట. ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ, ‘నారప్ప’ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

News 9

Related post