JIO వినియోగదారుల ఇంటర్నెట్ చార్జీల పెంపు : 1GB ధరను రూ.20 కు పంచాలని యోచన

 JIO వినియోగదారుల ఇంటర్నెట్ చార్జీల పెంపు : 1GB ధరను రూ.20 కు పంచాలని యోచన

AGR భారం కారణంగా టెలికాం పరిశ్రమ ఇప్పుడు గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. చాలా కాలం నుండి ఫ్లోర్ యొక్క ధరలను నిర్ణయించడానికి ట్రాయ్ యోచిస్తోంది. ఇటీవల రిలయన్స్ జియో ట్రాయ్ ను ఉద్దేశించి ఒక ప్రకటను విడుదల చేసింది.1GBకి ధరను రూ.15 గా నిర్ణయించాలని సూచించారు.అలాగే రాబోయే ఆరు నుండి తొమ్మిది నెలల వ్యవధి తరువాత 1GB యొక్క ధరను రూ.20కు పెంచాలని సూచించారు. ITటెలికాం వర్గాల ప్రకారం వైర్‌లెస్ డేటా రేట్లు వినియోగదారుల డేటా వినియోగ వృద్ధిపై ఆధారపడి ఉంటాయని జియో గుర్తించింది. రిలయన్స్ జియో కూడా వాయిస్ టారిఫ్ ను కొనసాగిస్తున్నది.

News 9

Related post