ఆగిపోయిన IFAA అవార్డ్స్ ఉత్సవాలు : కరోనా వైరస్ యే కారణం

 ఆగిపోయిన IFAA అవార్డ్స్ ఉత్సవాలు : కరోనా వైరస్ యే కారణం

కరొనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐఫా (ఇంటర్నేషనల్‌ ఇం డియన్‌ ఫిల్మ్‌ అకాడెమీ అవార్డు) అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెలాఖరులో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐఫా వేడుకలను నిర్వహించాలని అనుకున్నారు. వ్యాఖ్యాతగా ఉండేందుకు సల్మాన్‌ ఖాన్‌ అంగీకరించారు. ఏర్పాట్లలో ఉండగా.కరోనా కలకలం రేగింది. ప్రస్తుతం వాయిదా పడిన ఐఫా వేడుకల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. వాళ్లు మాట్లాడుతూ..ఐఫా అభిమానులు, ప్రజల క్షేమం మాకు ముఖ్యం. మా వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు వస్తుంటారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరి ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అని తెలిపారు.

News 9

Related post