లీక్ అయినా బన్నీ కొత్త లుక్

 లీక్ అయినా బన్నీ కొత్త  లుక్

సుకుమార్ సినిమాలో కూడా బన్నీ లుక్ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే తన వద్ద పనిచేసే వ్యక్తి ఇంట్లో ఫంక్షన్ కు వెళ్లిన బన్నీని చూసి అందరూ ఎగ్జైట్ అయ్యారు. గుబురు గెడ్డంతో, బాగా పెంచిన జుట్టుతో బన్నీ భలే ఉన్నాడు. అలాగే సుకుమార్ కూడా లుక్ టెస్ట్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే లుక్ ను సినిమాకు ఫైనల్ చేశారట. రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

News 9

Related post