నాలుగు రోజులు బ్యాంకులు బంద్ : జాగ్రత్త పడండి

 నాలుగు రోజులు బ్యాంకులు బంద్ : జాగ్రత్త పడండి

భారత దేశ వ్యాప్తంగా వచ్చేవారం 25వ తేదీ, 27, 28, 29 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలుఆగిపోనున్నాయి . ఇక, వివరాల్లోకి వెళ్తే… వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనుండగా.. ఇక, బుధవారం రోజు ఉగాది సందర్భంగా సెలువు.. మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా… బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో శుక్రవారం, నాల్గో శనివారం కావడంతో శనివారం, ఆ తర్వాత ఆదివారం ఇలా..  బ్యాంకు లావాదీలపై ఎక్కువగా ఆధారపడేవాళ్లు ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్.

News 9

Related post