కరోనా వైరస్ దెబ్బకి నష్టాల పాలవుతున్న దేశీయ మార్కెట్లు : లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

 కరోనా వైరస్ దెబ్బకి నష్టాల పాలవుతున్న దేశీయ మార్కెట్లు : లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

కరోనా వైరస్ దెబ్బకి నష్టాల పాలవుతున్న దేశీయ మార్కెట్లు : లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరవుతున్నాయి .   కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాల మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి . దీని ప్రభావం భారత దేశీయ స్టాక్‌ మార్కెట్లు పై పడి  ,  భారీగా మార్కెట్లు  పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 1709 పాయింట్లు నష్టపోయి 28,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 498 పాయింట్లు నష్టపోయి 8,468 వద్ద ముగిసింది. కరోనా వైరస్, అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి.

News 9

Related post