తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు సూచన

 తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు సూచన

తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. శనివారం జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరుగుతుంది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వ సూచించింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్వహించాల్సిన పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది దీనిపై ప్రభుత్వం తన స్పందన తెలియజేయాల్సి ఉంది. దేశంలో కరోనా లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటివరకు 206 పాజిటివ్ కేసులు నిర్ధరణయినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.

News 9

Related post