అత్యవసర సేవలు అందించేవారి వాహనాల్లో ఏదైనా సమస్య ఎదురైతే పూర్తిఉచితంగా రిపేర్‌

 అత్యవసర సేవలు అందించేవారి వాహనాల్లో ఏదైనా సమస్య ఎదురైతే పూర్తిఉచితంగా రిపేర్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవలు అందించేవారి వాహనాల్లో ఏదైనా సమస్య ఎదురైతే తీర్చడానికి పిట్‌స్టాప్‌ సంస్థ ‘ఎట్‌ యువర్‌ సర్వీస్‌’ కాంపెయిన్‌ను ప్రారంభించింది. సమస్య ఎదురైనప్పుడు 6262621234 నంబరుకు కాల్‌ చేస్తే వచ్చి రిపేర్‌ చేస్తారు. అది కూడా పూర్తిఉచితంగా. www.getpistop.com ద్వారానూ సమస్యను తెలియజేయొచ్చు. ఈ సేవలు ప్రస్తుతం హైదరాబాద్‌ సహా 9 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

Author News9

Related post