డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం:కూకట్‌పల్లి

 డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం:కూకట్‌పల్లి

కూకట్‌పల్లి కైతాలపుర్‌ డంపింగ్‌ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాదం కారణంగా రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న భవనం కూడా దెబ్బతిన్నది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Author News9

Related post