దేశ వ్యాప్తంగా పలు చోట్ల 144 సెక్షన్

 రాయ్‌పూర్‌లో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ జిల్లా యంత్రాంగం సెప్టెంబర్ 21(సోమవారం) రాత్రి 9గంటల నుంచి సెప్టెంబర్ 28 అర్ధరాత్రి వరకు వారంపాటు లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. కలెక్టర్ ఎస్ భారతీదాసన్ 2020 సెప్టెంబర్ 19 నాటి నోటీసులో జిల్లాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ‘రాయ్‌పూర్‌లో ఇప్పటివరకు 26,000 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.ప్రతిరోజూ 900-1000 పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అందువల్ల రాయ్‌పూర్ జిల్లాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాం.’ అని నోటీసులో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ […]Read More

ఒరాకిల్ చేతికి టిక్ టాక్ : ఒరాకిల్-వాల్‌మార్ట్, టిక్ టాక్ మాతృసంస్థ బైట్

అమెరికాలో తమ వ్యాపార విభాగాలను టిక్ టాక్ ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ విక్రయించింది. దీనికి సంబంధించి ఒరాకిల్-వాల్‌మార్ట్, టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ డీల్ తన బ్లెస్సింగ్స్ ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. దీంతో టిక్ టాక్ లో అమెరికా ప్రజలు సంబంధించిన సమాచారానికి ఒరాకిల్ బాధ్యత వహిస్తుంది. టిక్ టాక్ కు సెక్యూరిటీ టెక్నాలజీని ఆ సంస్థ అందిస్తుంది.Read More

మెగా అల్లుడు సినిమా లో రియ చక్రవర్తి

కల్యాణ్‌ దేవ్‌, రచితా రామ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్‌ మచ్చి’. పులి వాసు దర్శకుడు. రిజ్వాన్‌, ఖుషి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా కల్యాణ్‌ దేవ్‌, రాజేంద్రప్రసాద్‌లపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. తమన్‌ బాణీలందించిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్‌ సాహిత్యమివ్వగా.. ఆనీ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘చక్కటి ప్రేమకథతో నిండిన కుటుంబ కథా చిత్రమిది. కల్యాణ్‌ దేవ్‌ పాత్ర ఇటు కుటుంబ ప్రేక్షకుల్ని, అటు మాస్‌ […]Read More

చెన్నైతో మ్యాచ్‌కు బట్లర్‌ దూరం..రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ 13లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు తన తొలి మ్యాచ్‌లో ఈనెల 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. సీజన్‌లో రాజస్థాన్‌ ఆడే తొలి మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉండట్లేదు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఇరు జట్లకు చెందిన 21 మంది ఆటగాళ్లు గత గురువారం రాత్రి యూఏఈ చేరుకున్నారు. నిబంధనల ప్రకారం 36గంటల క్వారంటైన్‌ను కూడా పూర్తి చేసుకొని […]Read More

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం…30 కోట్ల మందికి సోకిన కరోనా…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,035,726కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 962,188 మంది కరోనాతో మరణించారు. ఇక 22,631,475 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇక అమెరికాలో కరోనా […]Read More