మోడికి పాలాభిషేకం

మోడీ ప్రభుత్వం, లోకసభ రాజ్యసభలో రైతుల కోసం పడ్డించిన పంట రైతే గిట్టుబాట ధరకు అమ్ముకునే విధముగా న రయ… గౌరవ ప్రధానమంత్రి గారికి మరియు కరీంనగర్‌ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌ అన్న గారికి, ఈ రోజు చందుర్తి మండల కేంద్రం లో మండల సీనియర్‌ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల న. ర సంపూనూరి పర్షరాములు గౌడ్‌ , మరియు మండల సీనియర్‌ నాయకులు హనుమయ్యా చారి, బండపల్లి […]Read More

తిప్పా రపు ఆనంద్ కుటుంబానికి ఆర్ధిక సాయం

జనగామ జిల్లా లింగాల గణపురం మండలం లోని కళ్లెం గ్రామానికి చెందిన తిప్పా రపు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులకు లింగాల ఘన్పూర్ జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి వారి  సభ్యులకు   5000 రూపాయలను టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్2000 రూపాయలు  ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారుRead More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని సర్పంచ్ కి వినతి పత్రం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని సర్పంచ్ కి వినతి పత్రం అందజేశారు సర్పంచ్ ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామసభ నిర్వహించి గ్రామ సభ సమక్షంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారుRead More

మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి – మందా వెంకటేశ్వర్లు

హైకోర్టు తీర్పు అమలు చేస్తూ   మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి – మందా వెంకటేశ్వర్లు మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  —————————————– సెప్టెంబర్ 21 ఇల్లందు: ప్రజల ప్రాణాల రక్షణ కోసం కరోనాతో పోరాడుతున్న మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం రూ.24 వేలుగా నిర్ణయించి చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ  ఇల్లందు పట్టణ కార్యదర్శి బందం […]Read More

రైతులు కోల్పోతున్న భూమిని వెంటనే రద్దు చేసి తిరిగి రైతులకు ఇవ్వాలి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం : జిన్నారం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్1 లో రైతులు *కోల్పోతున్న భూమిని వెంటనే రద్దు చేసి తిరిగి రైతులకు భూమి ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట్ట శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిన్నారం రైతులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది  కాట్ట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న […]Read More

కొండా లక్ష్మణ్ బాపూజీ 8వ వర్ధంతి

కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 8వ వర్థంతిని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు సామల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమికను పోషించి,రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం వదులుకొన్న తొలితరం ఉద్యమనేత అని, తెలంగాణలో ముల్కి వ్యతిరేక ఉద్యమం మరియు భారత స్వతంత్ర సంగ్రామంలో సైతం పాల్గొన్నారని,సాయిధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర […]Read More

నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 వ డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులను మరియు పి జె ఆర్ నగర్ పార్క్ పరిశీలన, తులసి నగర్ 2, వెంకట పాపయ నగర్, నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, […]Read More

ప్రజలు పడుతున్న సమస్యలపై ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు

బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ స్థాయిలో ప్రజలు పడుతున్న సమస్యలపై ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో పత్రిక మిత్రులకు సమావేశంలో జలసాధన సమితి కమిటీని రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొండాపురం జగన్, చంద్రశేఖర్, సంగమేశ్వర్, అసెంబ్లీ నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే, శ్రీపతిరావు, వేణుమాధవ్, సురేందర్, వినోద్ కుమార్, యశ్వంత్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారుRead More

జిల్లా కలెక్టర్ గారి ఆకస్మిక పర్యటన…..

 చందుర్తి మండలం మూడో పెళ్లి మర్రిగడ్డ చందుర్తి మల్యాల గ్రామంలలో నిర్మిస్తున్న రైతు  వేదికను సభలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు మండల అధికారులకు గ్రామాల సర్పంచులకు పనులు త్వరిత గతి గా పూర్తిచేయాలని అన్నారు  రానున్న 15 రోజుల్లో పనులు త్వరితగతిన  పూర్తి చేసి రైతు వేదిక సభలను రైతుల ముందు ఉంచాలని సూచించారు రాత్రి కలెక్టర్ వెంట   ఈ కార్యక్రమంలో  మండల రెవెన్యూ అధికారి నరేష్,  మండల వ్యవసాయ అధికారి […]Read More

టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంతరావు జన్మదిన వేడుకలు

కూకట్పల్లి సర్కిల్ వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయి నేని  చంద్రకాంతరావు జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ , trs నాయకులు మాచర్ల bhadraiah , అల్లం మహేష్ , కార్తిక్ రావు, చంద్రశేఖర్ లతో పాటుగా కుకట్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు చంద్రకాంతరావు ను కలిసి పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో నాగరాజుయాదవ్, జయ కుమార్ గుప్త, తెల్ల హరికృష్ణ, రాజు యాదవ్, […]Read More