• October 23, 2021

భూమి వైపు దూసుకువస్తున్న ఆస్టరాయిడ్.

గత సంవత్సరం భూమి వైపు దూసుకువచ్చిన పెద్ద గ్రహశకలం అపోఫిస్ అదృష్టవశాత్తు భూమి పక్కగా వెళ్ళిపోయింది. అయితే, ఈ సంవత్సరం ఇంకో పెద్ద గ్రహశకలం వేగంగా భూమి వైపు దూసుకు వస్తోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలు అన్నిటికంటే వేగంగా సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో ఈ ఆస్టరాయిడ్ దూసుకువస్తోంది. నాసా శాస్త్రవేత్తలు మార్చి నెలలో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఒక ఫుట్ బాల్ మైదానం అంత ఉన్న ఈ గ్రహశకలం సుమారుగా […]Read More

భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.

భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అలాగే వైరస్ కారణంగా 446 మంది మృటి చెందారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,26,86,049 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,547 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 50,143 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో […]Read More

ఏప్రిల్‌ 7న బన్నీ పుష్పరాజ్‌ లుక్‌ రిలీజ్.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సారథ్యంలో అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్‌ 7న హైదరాబాద్​లోని జేఆర్​సి కన్వెన్షన్​ ​ హాల్​లో జరగునుంది. ఈ కార్యక్రమంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం పుష్ప లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్​ అయిన ఈ చిత్ర ప్రీల్యూడ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో వెనుక వైపు నుంచి బన్నీ లుక్​ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. కాగా […]Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు. అయితే.. తెలంగాణలో కరోనా టెన్షన్ పెడుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో […]Read More

త్వరలోనే యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం ప్రారంభోత్సవం.సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణకే తలమానికంగా నిర్మితమవుతున్న యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వచ్చే నెల 14వ తేదీన అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హోమాలు, యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంపై వేద పండితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు వినికిడి. మంచి ముహూర్త బలం ఉన్న అక్షయ తృతీయ రోజున సుదర్శన హోమంతో మొదలయ్యే ప్రత్యేక పూజలు వరుసగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించి తొమ్మిదో రోజున ఉత్సవ […]Read More

హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమనీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రేపు హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టాలని కోరనుంది. ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలపై స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో […]Read More

సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా

మన తెలుగు వ్యక్తి దేశ అత్యున్నత స్థానం దక్కబోతోంది. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న […]Read More

వైడ్‌యాంగిల్‌ లెన్స్‌తో, అప్‌గ్రేడెడ్‌ కెమెరాతో ఆకట్టుకుంటున్న ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి రానున్న ఐఫోన్‌ 13 ప్రొ ఫీచర్లపై పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్న క్రమంలో తాజాగా మోస్ట్‌ ఎవెయిటెడ్ స్మార్ట్‌ఫోన్‌ వైడ్‌యాంగిల్‌ లెన్స్‌తో, అప్‌గ్రేడెడ్‌ కెమెరాతో ఆకట్టుకుంటుందని టెక్‌ ఎనలిస్ట్‌ మింగ్‌ చుకో పేర్కొన్నారు. ఐఫోన్‌ 13 ప్రొ స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్‌ 13 నిలవనుందని సమాచారం. టచ్‌, ఫేస్‌ ఐడీ కలయికతో ఏ15 బయోనిక్‌ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుందని […]Read More

చత్తీస్‌గఢ్ లో మావోయిస్టు హింసోన్మాదం. రంగంలోకి దిగిన హోంమంత్రి అమిత్ షా. ఇక

సుదీర్ఘ కాలం తర్వాత అంబుష్ అటాక్‌తో ఏకంగా 24 మంది భద్రతా దళాల సిబ్బందిని పొట్టనపెట్టుకున్న చత్తీస్‌గఢ్ మావోయిస్టు హింసోన్మాదం ఇపుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మావోయిస్టులు దాదాపు అంతమయ్యరని అందరూ భావిస్తున్న తరుణంలో తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా భద్రతా బలగాలు ఉలిక్కి పడేలా చేసిన తెర్రం దాడిపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హోం మంత్రి అమిత్ షా.. ఈ దాడికి తెగబడిన మావోయిస్టులకు బుద్ది చెబుతామని ప్రకటించడమే కాకుండా తాను […]Read More

ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్.

సెకండ్ వేవ్ రూపంలో కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కరోనా కేసులు అధికంగా నమోదు అవగా.. అంతటి స్థాయిలో తాజాగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఏకంగా లక్ష కేసులు నమోదు అవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు, […]Read More