హీరో ప్రభాస్ “రాధే శ్యామ్” నుండి మరో అదిరిపోయే సర్ప్రైజ్ …

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు యంగ్ హీరో ప్రభాస్.సాహో సినిమా పరాజయం తర్వాత ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’.గతంలో గోపిచంద్ హీరోగా జిల్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజ హెగ్డే.. మన ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. యూ.వీ.క్రియేషన్ బ్యానర్ పై నిర్మితమౌతున్న ఈ సినిమా 1920 నాటి కాలంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనుంది. లాక్ డౌన్ కి ముందు కొంతమేర […]Read More

లీకైన అల్లు అర్జున్ “పుష్ప” సినిమా షూటింగ్ ఫొటోస్.

అలా వైకుంఠపురం విజయంతో అల్లు అర్జున్ ఆల్ టైమ్ హైలో ఉన్నారు. అతను ఇప్పుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప అనే సినిమా లో నటిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గోదావరి ప్రాంతంలోని నెరేదుమల్లి అడవులలో షూట్ జరుగుతోంది. ఈ రోజు, సెట్ నుండి బన్నీ బయటికి వచ్చిన చిత్రం వైరల్ అయ్యింది. గజిబిజి బట్టలు మరియు ప్రత్యేకమైన కేశాలంకరణతో కఠినమైన అవతారంలో బన్నీ కనిపిస్తున్నారు. ఈ లీకైన చిత్రం సినిమా పై మరింత […]Read More

ముచ్చటగా మూడో సినిమా మొదలెట్టిన “అంటే సుందరానికి ” .. దూసుకుపోతున్న నాని

ఈ మూవీలో హిలేరియస్ సీన్స్‌కు కొదవ ఉండదని అర్థమవుతుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, 2021 లో సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. నాని తన టక్ జగదీష్ షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రకటనతో నాని తన శ్యామ్ సింఘా రాయ్‌ను మరింత ఆలస్యం చేయబోతున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి. అతను శ్యామ్ సింఘా రాయ్ కంటే ముందుగా ‘అంటే సుందరానికి’ చెయ్యనున్నారని సమాచారం. రాజా రాణి అనే డబ్బింగ్ చిత్రంతో […]Read More

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు ప్రమాణస్వీకారం

  నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు ఈరోజు గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు శాసనసమండలి దర్బార్ హాల్‌ లో ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి గారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.Read More

ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాల కుటుంబాలకు సహాయం

ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాల కుటుంబాలకు సహాయం కోసం ఇస్తున్న పదివేల రూపాయల డబ్బులు జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో అధికార కార్పొరేటర్లు స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. అర్హులైన కుటుంబాలకు ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని అర్హులైన వరద ముంపు బాధిత కుటుంబాల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జవహర్ నగర్ మున్సిపల్ […]Read More

ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు

జనగాం జిల్లా, లింగాలఘణపురం మండలంలోని కొత్తపల్లి గ్రామం బిక్యా తండ లో భానోతు.నేజి అనే మహిళ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి,ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి.మల్లారెడ్డి గారు…. వారితో పాటు గ్రామశాఖ అధ్యక్షులు జనగాం.ఉపేందర్, గ్రామ ఉపసర్పంచ్ కేమిడి.కొమురయ్య, జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షులు బోయిని.శ్రీనివాస్ గారు,mptc.లు. కెమిడి బిక్షపతి. గుగ్గిళ్ల నరసయ్య బర్ల మాధవి కుమార్ మంద పురం రజిత ఉపేందర్ కాంగ్రెస్ […]Read More

భాధితులందరి నష్ట పరిహారం అందజేయాలి బాలు యాదవ్

శేరిలింగంపల్లి నియోజక వర్గం కూకట్పల్లి division లోని హనుమాన్ నగర్ లో వరద బాధితులకు ప్రభుత్వం అందజేస్తున్న 10000 రూపాయల నగదు సక్రమ అందడం లేదంటూ కాంగ్రెస్ నేత బాలు యాదవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున బస్తి వాసులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, కుమార్ యాదవ్, అరుణ విష్ణు శ్రీను సంగారెడ్డి పరశురామ్ తదితరులు పాల్గొన్నారుRead More

శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని, ఆస్బెస్టాస్ కాలనీ లో పెద్ద ఎత్తున రోడ్డు పై

శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని, ఆస్బెస్టాస్ కాలనీ లో పెద్ద ఎత్తున రోడ్డు పై బైటాయించిన మహిళలు… వరద బాధితులకు ఇస్తున్న నష్ట పరిహారం వరద బాధితులకు ఇవ్వకుండా తెరాస కార్యకర్తలకు ఇచ్చారంటూ అరోపన…. పరిహారమ్ ఇవ్వలేదని అడిగితే మహిళలలతో అసభ్యంగా మాట్లాడిన అసోసియేషన్ సభ్యులు వెంటనే క్షమాపణ చెప్పాలని రోడ్డుపై బైఠాయించిన మహిళలు.Read More

నాగిలిగొండ గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి

ఖమ్మం జిల్లా చింతాకణి మండలం నాగిలిగొండ గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించడం జరిగింది. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల సురేష్ గారు, ఎంపీపీ kopuri పూర్ణయ్య గారు,MPDO లలిత కుమారి గారు, రైతుబంధు జిల్లా కమిటీ మెంబర్ మంకెన రమేష్ గారు, రైతుబంధు గ్రామ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావు,గారు, పంచాయతీ కార్యదర్శి కొండపల్లి అనిల్ కుమార్, తదితరులు, పెద్దలు పి పుల్లయ్య గారు నరసయ్య గారు,పాల్గొన్నారు ,చింతకాని మండలం.Read More

వ్యవసాయ రంగంలో నవశకం ప్రారంభం

✴వ్యవసాయ రంగంలో నవశకం ప్రారంభం ❇️ధరణి పోర్టల్ రైతుకు ఒక వరం 🔹రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి. ♦️ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నూతన శకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని ధరణి పోర్టల్ ఏర్పాటు రైతులకు ఒక వరమని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ […]Read More