News 9
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు సూచన
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. శనివారం జరగాల్సిన పరీక్ష యథావిధిగా జరుగుతుంది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వ సూచించింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 మధ్య నిర్వహించాల్సిన పరీక్షలపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది దీనిపై ప్రభుత్వం తన స్పందన తెలియజేయాల్సి ఉంది. దేశంలో కరోనా లక్షణాలు కనిపించినవారిలో ఇప్పటివరకు 206 పాజిటివ్ కేసులు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
నిర్భయ దోషుల ఉరి పై స్పందించిన వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజా
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయకేసు లో తీరూ ఈరోజు అమలు అయింది .  దీనిపై  వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజా నిర్భయ దోషుల ఉరి అమలు పై ఫేస్‌బుక్‌లో స్పందించారు. నిర్భయకు న్యాయం జరిగిందని అన్నారు. క్రూరమృగాల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. ఏడున్నరేళ్లుగా తన కూతురుని హతమార్చిన నిందితులకు శిక్షపడేందుకు పోరాడిన నిర్భయ తల్లికి వందనం చేస్తున్నానని అన్నారు. నలుగురు దోషుల ఉరి.. ఇలాంటి ఉన్మాదులకు కనువిప్పు కావాలని చెప్పారు<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="https://Read More
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తొలగిన గందరగోళం : స్పందించిన కేంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రాణాలకు భద్రత లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌.. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై గందరగోళం తొలిగింది. ఆయన నుంచి లేఖ అందిన మాట నిజమే అన్నారు కేంద్రం హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో.. హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పిన కిషన్‌ రెడ్డి.. ఆయన ఎప్పుడు హైదరాబాద్‌ వెళ్లినా పటిష్టమైన భద్రత కల్పిస్తారని చెప్పారు. అధికారులకు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరీంనగర్ లో హై అలెర్ట్ : ఇండోనేషియా వచ్చిన విదేశీయులు 8మందికి పాజిటివ్‌
కరీంనగర్ నగరంలో మూడు రోజుల కిందట కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన ఇండోనేషియా బృందంలో 8మందికి పాజిటివ్‌ తేలడంతో కరీంనగర్‌ హైఅలర్ట్‌ అయింది. ఆ బృందం నగరంలో పర్యటించిన కలెక్టరేట్‌ ప్రాంతానికి మూడు కిలోమీటర్లమేర ఇండ్లను పోలీసులు నిర్బంధించి 144 సెక్షన్‌ విధించారు. 100మందితో కూడిన వైద్య బృందం ప్రతి ఇంటికీ వెళ్లి సుమారు ఎనిమిది వేల మందికి వైద్య పరీక్షలు చేసింది. మరోవైపు వేములవాడలో ఆర్జిత సేవలన్నీ నిలిపేశారు. ఎల్లారెడ్డిపేటకి గల్ఫ్‌ నుంచి వచ్చిన 90మందిని గృహనిర్బంధం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
తెలంగాణ సీఎం నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన పలు విషయాలు
తెలంగాణ సీఎం నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన పలు విషయాలు వెల్లడి చేసారు .  గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల్లో ఇవి జరుగుతున్నాయని తెలిపారు. ఆయా కేంద్రాల్లో హై శానిటేషన్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,165 మందిని హోం క్వారంటైన్‌ చేశామనీ, వారిపై నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్‌ సోకిన 14 మందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరోనా వైరస్ దాటికి ఆగిపోయిన హీరో వెంకటేష్ సినిమా “నారప్ప”
తెలుగులో నారప్ప పేరుతో హీరో వెంకటేష్  చిత్రం తెరకెక్కుతోంది. విభిన్నమైన గెటప్ తో .. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో నటుడు వెంకటేశ్ కనిపించనున్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇంతవరకూ జరిపిన 56 రోజుల షూటింగుతో 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. కేరళలో షూటింగు జరుగుతుండగా కరోనా గురించిన వార్తలు తీవ్రతరం కావడంతో, నాలుగు రోజుల పాటు షూటింగు మిగిలి ఉండగానే ఈ సినిమా టీమ్ వెనుదిరిగింది. పీటర్ హెయిన్స్ డిజైన్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
భారీగా పెరుగనున్న బంగారం ధరలు : 40,000 మార్క్‌ను దాటి పయనం
భారత దేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు దేశీ మార్కెట్‌లో తిరిగి రూ 40,000 మార్క్‌ను దాటేశాయి . ఇతర కరెన్సీలతో డాలర్‌ మారకం విలువ పెరుగుదల నిలిచిపోవడంతో మదుపుదారులు బంగారంవైపు మొగ్గుచూపడం హాట్‌మెటల్స్‌కు కలిసివచ్చింది. మరోవైపు బ్యాంకుల వడ్డీ రేట్లలో కోత విధించడం పసిడికి డిమాండ్‌ పెంచింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల పసిడి రూ 305 పెరిగి రూ 40,136 పలికింది. ఇక కిలో వెండి రూ 863 భారమై రూ 35,965కి […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
గూగుల్ పే తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం : అకౌంట్ లో
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నీక్ లతో భారీ మోసాలు . వివరాలలోకి వెళ్తే యూసఫ్ గూడ ప్రాంతంలో కానిస్టేబుల్ గా పని చేసే ఒక యువతికి ఆంధ్రా బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్నాయి. గూగుల్ పే లో ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ను ఆమె లింక్ చేసుకున్నారు. ఆ అకౌంట్ కు బెనిఫిషియరీగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా జత చేసుకున్నారు. గత నెలలో ఆంధ్ర బ్యాంకులో ఉన్న 90,000 రూపాయల […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరోనా వైరస్ పై టెస్ట్ క్రికెట్ పద్దతితో పోటీ చేయాలి : క్రికెట్
కరొనా వైరస్ ఇండియా లో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు వారి సలహాలు అందిస్తున్నారు .  కరోనా  వ్యాప్తిని నిరోధించే క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోలుస్తూ కీలక సూచనలు ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని. డిఫెన్స్ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికకు రాసిన కాలమ్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
పాకిస్థాన్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : 453 కేసులు నమోదు
పాకిస్థాన్‌లో కరోనా వైరస్‌ వేగంగాప్రభలుతుంది .  పాక్ లో 453 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాక్ లోని బలూచిస్థాన్ లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజు అక్కడి కేసులు 23 నుంచి 81కి పెరిగాయి. పంజాబ్ రెండో స్థానంలో ఉంది. పంజాబ్ లో నిన్న ఒక్క రోజు కేసుల సంఖ్య 33 నుంచి 78 కి పెరిగింది. సింధ్ ప్రావిన్స్ లో ఇప్పటి వరకు 245 కేసులు నమోదయ్యాయి. ఖైబర్ ఫక్తూంఖ్వా లో 23, […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More