News 9
మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన బిజెపి
భారత సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు అసెంబ్లీలో బలనిరూపణ చేయడానికి కొద్ది గంటల ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. బెంగళూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారని ఆరోపించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నిజం వెలుగులోకి వస్తుందని, ప్రజలు వారిని క్షమించబోరని చెప్పారు. రాష్ట్రంలో సంక్షోభాన్ని సృష్టించడంలో కీలక భూమిక పోషించిన బిజెపిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను వీడి ఇటీవలే బిజెపిలో చేరి ఎంపిగా రాజ్యసభకు నామినేట్ అయిన జ్యోతిరాదిత్య సింధియాను పరోక్షంగా […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఆంధ్రప్రదేశ్ లో యధాతధంగా ఉగాది పర్వదినం నాడే ఇళ్ల పట్టాలు పంపిణీ :
ఆంధ్ర ప్రదేశ్ లో  ఈ నెల 25న ఉగాది రోజునే  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా  అమలు చేయతలపెట్టిన  ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో చేయనున్నట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ సమావేశంలో  ఆయన మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికల  నేపథ్యంలో ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదని భావించినప్పటికీ  ఎన్నికలు వాయిదా నేపథ్యంలో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరోనా వైరస్ కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
కరోనా వైరస్ కట్టడికి  మధ్యాహ్నాం 2 గంటలకు ప్రగతిభవన్‌లో  కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అత్యవసర సమావేశం  నిర్వహిస్తారు. సమీక్ష సమావేశానికి మంత్రులు సహా 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వచ్చిన విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. బుధవారం ఒక్కరోజు 8 కరోనా […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక నోడల్
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక నోడల్ అధికారులు.. వివరాలలోకి వెళ్తే  తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ – 19(కరోనా వైరస్) భారీగా ప్రభలుతుండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైరస్ నివారణ చర్యలకు సంబంధిత అంశాల పర్యవేక్షణకు రెండు రాష్ట్రాలకు నోడల్ అధికారులను నియమించింది. ఏపీ నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఎస్. సురేష్ కుమార్‌ను నియమించగా.. తెలంగాణకు సంజయ్ జాజును ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించింది. కాగా, […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు సెలవులు : అన్ని రకాల పరీక్షలు యధాతదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.  ఆయన మీడియా సమావేశంలో .. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఈ నెల 31 వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలోని అన్ని పాఠశాలలు, కళాశాలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించామన్నారు.కాగా విద్యాశాఖ పరిధిలోకి వచ్చే ప్రైవేటు యూనివర్శిటీలు, డిమ్డ్‌ యునివర్శిటీలతో పాటు కోచింగ్‌ సెంటర్లు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని, లేదంటే కఠిన చర్యలు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరీంనగర్ లో కరోనా వైరస్ కలకలం : విదేశాల నుండి వచ్చిన 7గురికి
కరీంనగర్ : ఇండోనేషియా నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ బృందం పర్యటించిన మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లో వంద ప్రత్యేక బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరీంనగర్‌ ప్రజలు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు.  కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
భారీగా పతనం అవుతున్న రూపాయి విలువ : ఒక్క డాలర్ కి 75
ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్ . కరోనా వైరస్ దెబ్బకి మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి . ఐటీ ఇండెక్స్ 27 నెలల కనిష్టానికి చేరుకుంది. మరోవైపు, గురువారం చమురు ధరలు కూడా 20 శాతం లాభపడ్డాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత మధ్యాహ్నానికి కాస్త కుదురుకున్నాయి. సెన్సెక్స్ 1700 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 700 పాయింట్లు కుదురుకొని 1000 పాయింట్ల నష్టం వద్ద కొనసాగింది. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
పవర్ స్టార్ “వకీల్ సాబ్” సినిమా విడుదల లో జాప్యం
పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ మూవీగా హిందీ చిత్రం ‘పింక్’ రీమేక్ ని ఎంచుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న’వకీల్ షాబ్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్ర బాధ్యతను డైరెక్టర్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
‘కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్’ తో అధికారికంగా కరోనా వైరస్ సమాచారం ఇవ్వనున్న Whatsapp
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి మరియు సుమారు 1,98,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు, ఇప్పటి వరకూ 7,900 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), UNICEF మరియు UNDP సహకారంతో ‘కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్’ ను ప్రారంభించినట్లు Whatsapp బుధవారం ప్రకటించింది   వాట్సాప్ కరోనావైరస్ ఇన్ఫర్మేషన్ హబ్ వాస్తవానికి Whatsapp.com  కొరోనావైరస్ పై ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, స్థానిక ప్రభుత్వంఈ మరియు స్థానిక వ్యాపారులు వంటి వారికీ పరస్పర […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="Read More
కరోనా వైరస్ కారణంగా స్వీయ నిర్బంధంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఆటగాళ్లు
ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు పెను సవాల్ గా  మారింది . ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లమధ్య ఈనెల 12 నుంచి 18 వ తేదీ వరకు జరగాల్సిన వన్డే సీరీస్ రద్దైన సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా మూడు వన్డేలు ఆడేందుకు ఇండియా వచ్చింది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు వన్డేలు కరోనా ప్రభావం వలన రద్దయ్యాయి. మంగళవారం రోజున సౌత్ ఆఫ్రికా టీమ్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More