News 9
ఏసీసీ బాధితులను ఆదుకుంటాం
మైలవరం : రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోనికి రా గానే ఏసీసీ బాధితులను ఆదుకుంటామని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలా నరసింహా, వద్దిరాల రామాంజనేయుల యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీఎంపీ మాట్లాడుతూ 23 సంవత్సరాల నుంచి ఏసీసీ బాధితులు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. స్థానిక నాయకులు మోసపూరిత మాటలు నమ్మి రైతులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
అన్న క్యాంటీన్లు కాస్తా అన్నమో రామచంద్ర..అన్నట్టుగా తయారయ్యాయి.
 విశాఖపట్నం:  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు కొలువు దీరాయి. రూ.5కే అల్పాహారం, రూ.5 ఆహారం అంటూ గొప్పలు చెబుతూ జీవీఎంసీ పరిధిలో బుధవారం అట్టహాసంగా 13 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. అయితే బుధవారం ప్రారంభించిన వాటిలో గురువారం సగానికి పైగా తెరుచుకోలేదు.మరికొన్ని చోట్ల కేవలం మధ్యాహ్నం కొద్దిసేపు భోజనం పెట్టి మూసేశారు. మరికొన్ని వాటిల్లో ఉదయం అల్పాహారంతో సరిపెట్టేశారు.తెరిచిన క్యాంటీన్లు కూడా మధ్యాహ్నం 1 గంటకే మూసేసారు. విశాఖ తూర్పు […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
అందని ‘చంద్రన్న పెళ్లి కానుక’
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిరుపేద కుటుంబాల్లో పెళ్లి చేసుకున్న జంటలకు అండగా నిలుస్తాం. చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆర్థికంగా ఆసర కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలింకా కార్యరూపం దాల్చలేదు. ఆర్భాటంగా ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకం ప్రకటించి.. కానుకలివ్వకుండా సర్టిఫికెట్‌ మాత్రమే ఇచ్చేసి వధూవరులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో తొలిసారిగా నమోదైన పెళ్లికే కానుక అందని పరిస్థితి విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 18న చంద్రన్నపెళ్లి కానుక జీవో విడుదలైంది. నగరంలో ఏవీఎన్‌ కళాశాల […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
గ్రేహౌండ్స్‌ డీఎస్పీనంటూ బెదిరింపులు
మధురానగర్‌( విజయవాడ సెంట్రల్‌ ) : గ్రేహౌండ్స్‌ డీఎస్పీ నంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరిస్తున్న ఇద్దరిని సత్యనారాయణపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంకు చెందిన టి.ఆనంద సతీష్‌కుమార్‌ గాంధీనగర్‌ గరికపాటి వారి వీధిలోని  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి  రాఘవస్వామి ద్వారా 2007లో గన్నవరంలో మూడు ప్లాట్‌లు కొనుగోలు చేశారు. ఇటీవల ఆనంద సతీష్‌కుమార్‌ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతో తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లను అమ్మకానికి పెట్టారు. రాఘవస్వామి ప్లాట్‌లు అమ్మలేకపోవటంతో […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్‌ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్‌ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్‌ లిమిటెడ్‌ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
This cheap smartphone sensor could help you tell if old
Struggling to sell one multi-million dollar home currently on the market won’t stop actress and singer Jennifer Lopez from expanding her property collection. Lopez has reportedly added to her real estate holdings an eight-plus acre estate in Bel-Air anchored by a multi-level mansion. The property, complete with a 30-seat screening room, a 100-seat amphitheater and […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_Read More